Friday, April 17, 2015

నీవు నను వీడిపోయావు..
ప్రేమించను పోమ్మన్నావు..
అయితే..నాకు పాఠం నేర్పావు..
జ్ఞ్యానోదయం నాకు కలిగించావు..
నేను చేసిన తప్పులు  తెలిసోచ్చేలా చేసావు..
..నా ధన్యవాదాలివే.. గైకొనవూ...!!!

అందుకు నా కృతజ్ఞ్యతలివే..అందుకొనవూ..!!!

No comments:

Post a Comment