ఏసీ రూముల్లో..
అమితానందము అనుభవించే..
సో కాల్డ్ "యువరాజు"
లీవు ముగిసిందిట..
ఉద్ధరించాటానికి వచ్చాడట...
రైతులు ఉన్నట్టుండి గుర్తొచ్చారట..
ఎంత గొప్పో..ఎంత గొప్పో..
లేదా రాజకీయానికి వచ్చిన ముప్పో ...గానీ..
మాకు చూసే ఓపిక లేదయ్యా..
టీవీలు ఉన్నాయని..
దేశమంతా చూస్తారని..
ఎగిరెగిరి పడకయ్యా..
మాపైన కాస్త జాలి చూపవయ్యా!!!
...
మీ లక్ష్మి
అమితానందము అనుభవించే..
సో కాల్డ్ "యువరాజు"
లీవు ముగిసిందిట..
ఉద్ధరించాటానికి వచ్చాడట...
రైతులు ఉన్నట్టుండి గుర్తొచ్చారట..
ఎంత గొప్పో..ఎంత గొప్పో..
లేదా రాజకీయానికి వచ్చిన ముప్పో ...గానీ..
మాకు చూసే ఓపిక లేదయ్యా..
టీవీలు ఉన్నాయని..
దేశమంతా చూస్తారని..
ఎగిరెగిరి పడకయ్యా..
మాపైన కాస్త జాలి చూపవయ్యా!!!
...
మీ లక్ష్మి
No comments:
Post a Comment