నడిసంద్రమున నన్ను విడచి..
నువ్వు ఈదుతూ వెళ్ళిపోయి..
ఆ ఒడ్డుకి చేరి..
ఆనందిస్తున్నావు..
స్వార్ధం నీ అసలు రూపం..
అది తెలియలేదు నాకు ఇంతకాలం..
నాకు తప్పదు విలాపం..
నాకు సాయం చేయాలి ఆ కాలం..
మానాలిగా మరి నీవు చేసిన గాయం
నువ్వు ఈదుతూ వెళ్ళిపోయి..
ఆ ఒడ్డుకి చేరి..
ఆనందిస్తున్నావు..
స్వార్ధం నీ అసలు రూపం..
అది తెలియలేదు నాకు ఇంతకాలం..
నాకు తప్పదు విలాపం..
నాకు సాయం చేయాలి ఆ కాలం..
మానాలిగా మరి నీవు చేసిన గాయం
No comments:
Post a Comment