ఆది శంకర..
భక్తి మార్గ నిర్దేశక..
ధర్మ సంస్థాపక..
పరమహంసాశ్రమ అవలంబక..
అద్వైత సిద్ధాంత వ్యాప్తికారక..
గురుతుల్య..
..
నీదు పదములకు ఇవే నా నమస్సులు..
నీవు చూపిన మార్గమున నడవాలి మా పాదములు...
భక్తి మార్గ నిర్దేశక..
ధర్మ సంస్థాపక..
పరమహంసాశ్రమ అవలంబక..
అద్వైత సిద్ధాంత వ్యాప్తికారక..
గురుతుల్య..
..
నీదు పదములకు ఇవే నా నమస్సులు..
నీవు చూపిన మార్గమున నడవాలి మా పాదములు...
No comments:
Post a Comment