Wednesday, April 15, 2015

ఒంటరితనమే నా  తోడు
నా  అంతరంలోని ఆలోచనలు...
కావా   నా     జోడు
ఇంకేది ఒంటరితనం?
ఎందుకని బాధ పడటం?

ఇది నాకు నేనిచ్చుకున్న భరోసా
ఇక లేదు వేరే ఏ ఆశ

No comments:

Post a Comment