వెనకనుండి దాడి చేసి..
విజయం చేకురిందని..
సంతోషించు..
అధములారా...!!
పోరాడి చూడండి వీరోచితముగా..
ఓడినా జయం మీదేగా...
ఇతరులపై గెలువలేక..
పరుగిడితిరిగా..
ఇది మీకు పాడి కాదుగా...
చేయండి నే చెప్పిన విధముగా..
లేదనిన..మీకు మిగిలేది అపకీర్తేగా..
విజయం చేకురిందని..
సంతోషించు..
అధములారా...!!
పోరాడి చూడండి వీరోచితముగా..
ఓడినా జయం మీదేగా...
ఇతరులపై గెలువలేక..
పరుగిడితిరిగా..
ఇది మీకు పాడి కాదుగా...
చేయండి నే చెప్పిన విధముగా..
లేదనిన..మీకు మిగిలేది అపకీర్తేగా..
No comments:
Post a Comment