THESE ARE MY THOUGHTS AND I HOPE U PPL WILL LIKE THIS BLOG :)
I WELCOME COMMENTS AND FEEDBACK. BUT PLEASE DO NOT POST ANYTHING OBSCENE BY WAY OF COMMENTS
Monday, April 27, 2015
చుక్కలన్ని కలుపుకుంటే..
నీ రూపం వచ్చిందే..
ఆ మెరుపే నా గుండెల్లోన గుచ్చిందే
రక్తానికి బదులు నీపై ప్రేమ పొంగిందే
అది ఓ ప్రవాహమై నిను చేరిందే
ఆకాశమే హద్దుగా నా ప్రేమ శిఖరం పెరిగిందే
...ఇక అది తరగదే
దానికి అంతం అన్నది లేదే!!!
No comments:
Post a Comment