Saturday, April 25, 2015

పాటల్లోని సాహిత్యం..
అవుతోంది మాయం..
తెలుగు చిత్రసీమ కిక్కురుమనక..
చూడువేళ...
సాటి ప్రేక్షకుడు.. పాటలో లేని తీయందనాన్ని
వెతుక్కునే ప్రయత్నం చేయువేళ..
నిదరోయింది కవితా సౌరభం...
జల్లెదబట్టినా దొరకదు కూసంత తెలుగుదనం!!


-మీ లక్ష్మి


No comments:

Post a Comment