Thursday, April 16, 2015

మానవత్వం లేని మరలు

కళ్ళ ముందు కనబడుతున్నా...
నోరు మెదపరేం??
ఆర్తనాదాలు వినబడుతున్నా...
అడుగు కదలదెేం??
ఆలసత్వమో లేక నిర్లక్ష్యమో!!!
లేక రెండూనేమో!!!
అమానుషాలు   చూసిన    గానీ
ఆలోచన రాదేమో
ఆక్రోశముా రాదేమో!!! 
బహుశా  మానవత్వం కరువేమో

No comments:

Post a Comment