Friday, April 24, 2015

ఎన్ని రాశులో..
భవిష్యత్తు నిర్దేశిస్తూ..
వాటినే నమ్ముకుంటే..
నిన్ను నీవే అమ్ముకుంటావు..
నీ అభివృద్ధిని నీవే జారవిడుచుకుంటావు...
ఏది కావాలి??
జాతకమా?? నీ బంగరు భావితవ్యమా??
నిర్ణయించుకో ఓ నరుడా..
జాతకాలపై ఆధారపడు ఓ నిర్భాగ్యుడా!!

No comments:

Post a Comment