Thursday, April 16, 2015

వేలు పట్టి నడిపించ నీ తండ్రిని కాను
గోరు ముద్దలు తినిపించ నీ తల్లిని కాను
కధలు కావ్యాలు వినిపించ నీ తాతను నే కాను
పద్ధతులు నెేర్పించ నీ బామ్మను నే కాను
నీకు తెోడుగా నిలువ మరే కుటుంబ సభ్యుడిని (సభ్యురాలనో) కాదు
...కానీ  అన్నీ కలగలిపిన ఆత్మబంధువును నేను
ఆ బంధాల  రూపు  దాల్చుకున్న స్నేహితుణ్ణి  (స్నేహితురాలను)  నేను ..

స్నేహానికి విలువిచ్చే ప్రతి ఒక్కరికీ నా ఈ కవిత అంకితం

No comments:

Post a Comment