ఓ సారి బిగ్గరగా నవ్వేస్తే..
పిచ్చివాడనుకునేరు..
అతను ఎందుకు నవ్వులు రువ్వెనో..
ఎవరు ఎరుగుదురు..??
మనసందు తొంగి చూసే వీలు లేనపుడు..
ఎందుకలా వెక్కిరించేరు??
...
నవ్వితే కూడా పాపం మీకు..
ఒకరి సంతోషం శాపం మీకు..
పిచ్చివాడనుకునేరు..
అతను ఎందుకు నవ్వులు రువ్వెనో..
ఎవరు ఎరుగుదురు..??
మనసందు తొంగి చూసే వీలు లేనపుడు..
ఎందుకలా వెక్కిరించేరు??
...
నవ్వితే కూడా పాపం మీకు..
ఒకరి సంతోషం శాపం మీకు..
No comments:
Post a Comment