Thursday, April 16, 2015

నీ వాణ్ని నే కానా

ఉద్యానవనం లో విహరించుచూ..
నిను చూశా ఓరగా..
తొలి చూపులోనే నీ వలలో పడగా..
నే నన్నే మరిచాగా..
నీలో ఒదిగానుగా..
నీవు ఇంతలోనే మాయమవగా..
నిన్ను నేను వెదుకుచుండగా..
అచటున్న పూల మొక్కలు నను చూసి వెక్కిలిగా నవ్వెగా..
నన్ను మాయలో పడవేసి..ఎటు పోయావో చిత్రంగా..
నన్ను వదిలేసావు ఒంటరివాడిగా..
నేను మిగిలాను బాటసారిగా...
ఎపుడు మారుతానో నేను నీ వాణ్ణిగా!!!


No comments:

Post a Comment