ఎవరికి ఎరుక??
ఎవరిలోన ఏమి దాగుందో!!
విషమో.. లేక
చిలికే అమృతమో!!!
లోతుకి దిగితే కానీ..
తెలియదు..ఓ మనిషి వ్యక్తిత్వం..
అది ఓ మూసి ఉన్న పుస్తకం..
చదవందే తెలియదు గూదార్ధం
..
-మీ లక్ష్మి
ఎవరిలోన ఏమి దాగుందో!!
విషమో.. లేక
చిలికే అమృతమో!!!
లోతుకి దిగితే కానీ..
తెలియదు..ఓ మనిషి వ్యక్తిత్వం..
అది ఓ మూసి ఉన్న పుస్తకం..
చదవందే తెలియదు గూదార్ధం
..
-మీ లక్ష్మి
No comments:
Post a Comment