Thursday, April 16, 2015

తామర  కన్న ఇంపైన కనులు
నీవేలే నా  సఖి
నీ కనుల దాగే  మహత్భాగ్యం ...
ఎపుడొచ్చునో చెలి..
అలా  నా   అంతరంగమున   గిలి
రేపుతున్నావు అల్లి బిల్లి

ఏమి చేయనో చెప్పు మరి
నను చేర్చుకో నీ దరి..!!!

No comments:

Post a Comment