Monday, April 27, 2015

సొంత మనుషులే
మనని అర్ధం చేసుకోరు...
అదే ఈ లోకపు కొత్త తీరు
వచ్చింది పాత నీరు ..పోయి కొత్త నీరు
సొంతం ఎవరు .. పరాయి ఎవరు??
....
ఇది ఆలోచించి అవ్వాలంటారా బేజారు???

-మీ లక్ష్మి

No comments:

Post a Comment