Monday, April 27, 2015

చెప్పి రాని అతిధిలా...
వస్తావు ఏలనో..???
నన్ను మైమరపిస్తావు...
ఏలనో???
వీడి పోనంతలా ముడి పడి పోతావు...
ఏలనో???
నను సతమతం చేస్తావు...
ఏలనో???

...ఏలనో ఎలనో అంటూన్నా సమాధానం దొరకదు
ప్రేమ ఎలా నిన్ను ఆక్రమించునో తెలియనే తెలియదు

-మీ లక్ష్మి

No comments:

Post a Comment