Tuesday, April 14, 2015

నాకంటూ నేనే మిగిలా చివరికి..
అదే నిజమేమో అసలు కి
తేలింది అది ఇంత కాలానికి
ఒంటరి పక్షి ని నేను ఆఖరుకి

No comments:

Post a Comment