Sunday, March 29, 2015

బటకటం కోసరం తిండి తింటాము
అది సహజమనుకుంటాం 
అయితే తినటం కోసం బతుకుతున్నాం
ఓ ముద్ద కోసమే పోరాడుతున్నాం
ఓ పూట కూటి కోసమే ఎదురీదుతున్నాం
దాని కోసం కొట్టుకుంటాం
ఏవేవో వేషాలేస్తాం
అవసరమైతే తన్నుకు చస్తాం
ఇది అక్షర సత్యం
ఇదే మానవుని  నైజం

No comments:

Post a Comment