Thursday, April 16, 2015

న్యాయం ఒకటుందా??
అదే మనసు సంధించే ప్రశ్న...
సమాధానం   జాడ    లేక   
అటు ఇటు తిరిగా  తెలియక 
కన్నులకు గంతలు కట్టారంటూ...
కనబడే న్యాయదేవత ఎదురుగా
ఆమె వంక చూశా  నే  జాలిగా
ఏమీ పాలుపోక...
ఆమె దుస్థితి చూడలేక..
నా  స్థితి నాకే అవగతమవక...
..........
న్యాయం దొరకదేమో ఇక..
ధర్మమే కనుమరుగవగా..!!!

No comments:

Post a Comment