Thursday, April 23, 2015

నా గుండె ఖాళీగా ఉంది.. నువ్వు వస్తావా??

నా  గుండెని  చూస్తే పూరించని ఖాళీలా అనగుపించింది
సమాధానం   కోసం  హృదయం వెతకమంది
అగమ్యగోచరంగా నా పరిస్థితి మారింది
పరీక్షలో జవాబు తెలియని పిల్లవానిలా నా తీరుంది
అకస్మాత్తుగా నీ జాడ కనపడింది
నా  జవాబు   నీవని    నా    మది     అన్నది
...
నీవొస్తావా? నా బతుకున ఖాళీ పూరిస్తావా?
నాకు పరిపూర్ణత చేకూరుస్తావా?

No comments:

Post a Comment