మనసు చంపుకు బతికేవారెందరో..!!
ఈ లోకములో..
ఆ దేవుని రాత అనుకొని మసలుకొనేవారెందరో..!!!
బతుకు బండిని ఇంకెన్నాళ్ళు లాగాలని..
ఆపసోపాలు పడేవారెందరో..!!!
తగలడిపోయిన జీవితాన్ని చూసి..
నిట్టూర్చేవారెందరో...!!
....
ఏమి లాభం..
గడచిన కాలం తిరిగి రాదు..
చెదిరిన కల నిజమూ కాదు..
ముక్కలయిన జీవితం సరిజేయ ఎవరి తరమూ కాదు..
ఈ లోకములో..
ఆ దేవుని రాత అనుకొని మసలుకొనేవారెందరో..!!!
బతుకు బండిని ఇంకెన్నాళ్ళు లాగాలని..
ఆపసోపాలు పడేవారెందరో..!!!
తగలడిపోయిన జీవితాన్ని చూసి..
నిట్టూర్చేవారెందరో...!!
....
ఏమి లాభం..
గడచిన కాలం తిరిగి రాదు..
చెదిరిన కల నిజమూ కాదు..
ముక్కలయిన జీవితం సరిజేయ ఎవరి తరమూ కాదు..
No comments:
Post a Comment