Monday, April 27, 2015

చెప్పలేను..కాని ప్రేమ కొండంత

మాటల్లో చెప్పలేను
చేతల్లో చూపలేను
కేవలం గుండెల్లో దాచగలను
లోలోన సంతసించగలను
దేన్ని అంటావా???
నీ మీద నా  ప్రేమను..
-మీ లక్ష్మి
...

No comments:

Post a Comment