Friday, April 24, 2015

చిన్ని చిన్నిఆశలు అన్నాడు ఓ రచయిత..
మరి అందరివీ పెద పేద్ద ఆశలే..
ఆయన తప్పుగా అన్నాడో..
నేను భూతద్దంలోంచి చూసానో..
ఆయన రాసినది...
సగటు మనిషి ఆశ గూర్చి..
నేను చెప్పింది కొందరి అత్యాశను చూసి..
ఆ కొందరే అందరై అగుపించారేమో..
లేదా చిన్ని ఆశల సగటు మనిషి అదృశ్యమయ్యాడేమో!!!

No comments:

Post a Comment