నీవు నిదురపోతే..
నీ కన్నుల్లో దూరి..
నీ కలల్లో చేరి..
చేస్తాను అల్లరి..
నన్ను చీదరించుకోకే మరి..
చేరాలంటే నీ దరి..
ఇదంతా తప్పదు మరి..
ఎందుకంటే..ఏమని చెప్పను ఓ నారీ..
నువ్వేగా నా సిరి..
వచ్చేయి నా మనసులోనికి సరాసరి...
నీ కన్నుల్లో దూరి..
నీ కలల్లో చేరి..
చేస్తాను అల్లరి..
నన్ను చీదరించుకోకే మరి..
చేరాలంటే నీ దరి..
ఇదంతా తప్పదు మరి..
ఎందుకంటే..ఏమని చెప్పను ఓ నారీ..
నువ్వేగా నా సిరి..
వచ్చేయి నా మనసులోనికి సరాసరి...
No comments:
Post a Comment