భక్తి ఎక్కువైన..
ఓ రాహులుడు...
బయలుదేరాడు..
పాపం.. కేదారేశ్వరుడు..
వరాల చిట్టా వినలేక..
నంది చెవులు మూసుకోమంటాడు..
...కోరికలు వేసేది ఆ చెవినేగా...
ఓ రాహులుడు...
బయలుదేరాడు..
పాపం.. కేదారేశ్వరుడు..
వరాల చిట్టా వినలేక..
నంది చెవులు మూసుకోమంటాడు..
...కోరికలు వేసేది ఆ చెవినేగా...
-మీ లక్ష్మి
No comments:
Post a Comment