Sunday, April 26, 2015

భారతమా? ఇండియా నా??
పేరు మీదకొచ్చింది గొడవ...
పేరేమి ఐతేనేమి??
దేశం మనదేగా!!!
ఏమని పిలిస్తేనేమి??
భారత మాత పలుకుతుందిగా...
.
కావున మానండి వాదోపవాదములు..
ఆపండి మీ తగువులు..
నోట్: దేశం పేరు మీదకొచ్చింది ఈసారి..
-మీ లక్ష్మి

No comments:

Post a Comment