THESE ARE MY THOUGHTS AND I HOPE U PPL WILL LIKE THIS BLOG :)
I WELCOME COMMENTS AND FEEDBACK. BUT PLEASE DO NOT POST ANYTHING OBSCENE BY WAY OF COMMENTS
Tuesday, April 14, 2015
అది లేనిదే నాకు జీవం లేదు
అచ్చోట చేరిన ... మరల తిరిగి రాదు
అదే నా జీవాత్మ ...
నాలోో నిండిన నా అంతరాత్మ
దాని తుది గమ్యమేగా ఆ పరమాత్మ
No comments:
Post a Comment