Monday, April 27, 2015

ఎదో ఆశించి మేము రాయటంలేదు
ఎదో సాధించాలని మేము కలం పట్టలేదు..
కావాల్సినది పొగడ్తలు కావు..
మరే సిరి సంపదలు సరి రావు...
..
మీలో చైతన్యమే మా అభిమతం..
మిమ్ములను జాగ్రూతికం చేయటమే మా లక్ష్యం


- మీ లక్ష్మి

No comments:

Post a Comment