ప్రేమ.... ఒక పదం.... ఎప్పుడు పుడుతుందో తెలియదు...
ప్రేమ.... ఒక అనుభవం... ఎప్పుడు కలుగుతుందో తెలియదు...
ప్రేమ.... ఒక అవసరం... ఎప్పుడు వస్తుందో తెలియదు...
ప్రేమ.... ఒక మాయ... ఎప్పుడు కమ్ముకుంటుందో తెలియదు...
ప్రేమ.... అది లేకపోతే???? జీవితం ఉండునా???

No comments:
Post a Comment