కుటుంబం కోసరం..
ఎన్నో త్యాగాలు చేసే ఓ స్త్రీ..
నీకు వందనం..
నీ అస్థిత్వాన్ని సైతం తూలనాడి..
నీ వారు అనుకున్న ప్రతి ఒక్కరికీ..
తదేక దీక్షతో సేవ చేసి..
తరిస్తావమ్మా..ఓ కొమ్మ..
అన్నిటికీ మూలమైనది నీ జన్మేనమ్మా..
కానీ.. అయ్యో.. నిన్నుచేశారమ్మా ఓ ఆట బొమ్మ ..
అయినా..నీకింత ఓర్పు ఎందుకమ్మా..??
అందుకే నిను భూదేవి తో పోలుస్తారేమోనమ్మా..!!!
ఎన్నో త్యాగాలు చేసే ఓ స్త్రీ..
నీకు వందనం..
నీ అస్థిత్వాన్ని సైతం తూలనాడి..
నీ వారు అనుకున్న ప్రతి ఒక్కరికీ..
తదేక దీక్షతో సేవ చేసి..
తరిస్తావమ్మా..ఓ కొమ్మ..
అన్నిటికీ మూలమైనది నీ జన్మేనమ్మా..
కానీ.. అయ్యో.. నిన్నుచేశారమ్మా ఓ ఆట బొమ్మ ..
అయినా..నీకింత ఓర్పు ఎందుకమ్మా..??
అందుకే నిను భూదేవి తో పోలుస్తారేమోనమ్మా..!!!
No comments:
Post a Comment