Saturday, April 4, 2015

నేల నాది ..తదుపరి ఆకాశం

నేను నేలపైనున్నా..
చూపు  ఆకాశం  వైపే
అందుకోవాలనే ఆశ...
నను వీడదేమో బహుశా...
ఎదురు చూపులు మానేశా
గగన సీమపై కన్నేశా
...
ఇదే మానవుని  మనోఁదశ
ఒక దానితో ఆగదు ఆతని అభిలాష
నరుని పయనానికి  ఉండదు  అంతిమ  దిశ
అతని త్రుష్ణ కు ఏది మరి చివరి దశ??

No comments:

Post a Comment