సెల్ ఫోను చేతబట్టి..
తిరుగుతారు..
రొజూ ఫేస్ బుక్ చూడటం..
మరచిపోరు..
ఇంకెన్నో హంగులు ఆర్భాటాలు..
కానీ ఎదిగాక.. అమ్మానాన్నఊసు ఎరుగరు..
వారి ప్రేమానురాగాల జాడ మరిచెదరు..
టెక్నాలజీ అంట... ఏంటో వింత!!!
కన్న ప్రేమ మరిపించేoత...
బాంధవ్యాల గురించి ఇక ఉండదు చింత..
నోట్: టెక్నాలజీ మంచిదే.. కాని మానవ సంబంధాలు దెబ్బ తినకూడదు
-మీ లక్ష్మి
తిరుగుతారు..
రొజూ ఫేస్ బుక్ చూడటం..
మరచిపోరు..
ఇంకెన్నో హంగులు ఆర్భాటాలు..
కానీ ఎదిగాక.. అమ్మానాన్నఊసు ఎరుగరు..
వారి ప్రేమానురాగాల జాడ మరిచెదరు..
టెక్నాలజీ అంట... ఏంటో వింత!!!
కన్న ప్రేమ మరిపించేoత...
బాంధవ్యాల గురించి ఇక ఉండదు చింత..
నోట్: టెక్నాలజీ మంచిదే.. కాని మానవ సంబంధాలు దెబ్బ తినకూడదు
-మీ లక్ష్మి
No comments:
Post a Comment