Wednesday, April 22, 2015

నీ ప్రతిభ అనే ఖనిజాన్ని
దాచుకున్నావా??
ఎందుకోసమో??
ఎవరూ గుర్తించరనా??
లేక..వెక్కిరింత ఎదురవుతుందనా??
అది ఎందుకో చెప్పు సుమా!!
నిన్ను నువ్వు ఎంత మాత్రమూ కోల్పోకుమా!!!


No comments:

Post a Comment