ఓ మాటే అన్నాను..
తట్టుకోనలేవా??
ఆవేశంలో తిట్టాను...
పడనేలేవా??
నా వారే అనుకున్నా..
ఆ భావన తప్పేమో.!!
నీ మంచిని కోరుకున్నా..
ఆలోచన తగదేమో..!!
..
ఇంకెపుడూ నీ పంచన నేనుండను..
నీవు కావాలనుకున్నా..నేను నీకు అందను..
విలువ తెలియని వారితో ఎంతని మసలను??
అవసరానికి పనికొచ్చే ఆట బొమ్మను నేను కానే కాను..
ఈ జనమకిక నేను నీకు కానరాను
తట్టుకోనలేవా??
ఆవేశంలో తిట్టాను...
పడనేలేవా??
నా వారే అనుకున్నా..
ఆ భావన తప్పేమో.!!
నీ మంచిని కోరుకున్నా..
ఆలోచన తగదేమో..!!
..
ఇంకెపుడూ నీ పంచన నేనుండను..
నీవు కావాలనుకున్నా..నేను నీకు అందను..
విలువ తెలియని వారితో ఎంతని మసలను??
అవసరానికి పనికొచ్చే ఆట బొమ్మను నేను కానే కాను..
ఈ జనమకిక నేను నీకు కానరాను
No comments:
Post a Comment