Thursday, April 23, 2015

కావాలా అందరి తోడు?
ఏదో సాధించి చూడు...
లోకమంతా నీ చెంత వాలదూ!!!
విజయం చేకూరేదాకా..   నీవేగా  నీ  జోడు
ఆపైన అందరూ చేరిపోరూ నీ జట్టూ...
కావాల్సింది నువ్వు కాదు..నీ పేరు...
గుర్తింపు లేనినాడు నీ చెంత ఉండేదెవ్వరూ??
...
ప్రతిభుంటే ఎల్లరికీ నీవే దిక్కు..
లేదన్న ఆ దేవుడే దిక్కూ మొక్కు...

No comments:

Post a Comment