అంబేద్కర..
నీ జ్ఞాపకాలు వదిలేశారు..
నీటిలోకి తర్పణం వదిలినట్టు..
నీ ఆదర్శాలు మంటగలుపుతున్నారు..
అంత్యక్రియలు చేసినట్టు..
మళ్ళీ నువ్వు పుట్టాలి..
నీ ఉద్దేశాలను నేరవేర్చుకోవాలి..
ఆ పుట్టుక మా మనసందు జరగాలి
నీ జ్ఞాపకాలు వదిలేశారు..
నీటిలోకి తర్పణం వదిలినట్టు..
నీ ఆదర్శాలు మంటగలుపుతున్నారు..
అంత్యక్రియలు చేసినట్టు..
మళ్ళీ నువ్వు పుట్టాలి..
నీ ఉద్దేశాలను నేరవేర్చుకోవాలి..
ఆ పుట్టుక మా మనసందు జరగాలి
No comments:
Post a Comment