Thursday, April 16, 2015

కనురెప్పలు పూరేకులు..
ఆ రేకుల నుండి జారెను కన్నీటి బిందువులు..
అవి ఆనందబాష్పములు...
విజయానందమున జాలువారెను..
మా ఈ అశ్రువులు..
పాత స్మృతులను గురుతుచేసుకొని..
ఉప్పొంగెను మా అందరి హృదయాలు..

No comments:

Post a Comment