Thursday, April 16, 2015

మతము...కులము
దేశం..జాతి
మనిషిని అంచనా వేయడానికా అవి..
ఆ దేవుడు హర్షించని తేడాలు ఇవి..
ఒక్కటి చేయలేవుగా మనని అవి..
మరెందుకో మన మధ్య ఈ లక్ష్మణ రేఖలనేవి??

No comments:

Post a Comment