ఏ మెదడుకీ అర్ధం కాని..
ఏ మనసునీ కుదురుగా ఉండనివ్వని..
ఏ కంటినీ నిదరోనివ్వని..
ఏ మనిషినీ ప్రశాంతముగా ఉండనివ్వని..
ఈ ప్రేమంటే.. జగమంతటికీ ఎంత ప్రేమో!!
..
అందుకే ప్రేమ పిచ్చి అందురేమో..
ఆ రెండూ ఒకటేనేమో!!!
- మీ లక్ష్మి
ఏ మనసునీ కుదురుగా ఉండనివ్వని..
ఏ కంటినీ నిదరోనివ్వని..
ఏ మనిషినీ ప్రశాంతముగా ఉండనివ్వని..
ఈ ప్రేమంటే.. జగమంతటికీ ఎంత ప్రేమో!!
..
అందుకే ప్రేమ పిచ్చి అందురేమో..
ఆ రెండూ ఒకటేనేమో!!!
- మీ లక్ష్మి
No comments:
Post a Comment