THESE ARE MY THOUGHTS AND I HOPE U PPL WILL LIKE THIS BLOG :)
I WELCOME COMMENTS AND FEEDBACK. BUT PLEASE DO NOT POST ANYTHING OBSCENE BY WAY OF COMMENTS
Tuesday, April 14, 2015
అణు బాంబు గుండెల్లోన
ఓ విస్ఫోటనం సృష్టించెలే
దాని పేరే నీ మోసములే
ప్రేమ అనే పంటను నే సాగు చేయలేనులే
ఇక నా మది శాశ్వతముగా బీడువారిపోయెలే
No comments:
Post a Comment