గుండె ఆగిపోయినట్టు..
ఊపిరి సలపనట్టు..
ప్రాణమే పోయినట్టు..
ఉంటుందోయ్..నీ దూరం
ఇక నిన్ను ప్రేమిస్తూ కూర్చుంటే..
పోగొట్టుకుంటానోయ్.. నా విలువైన సమయం..
నీవు దూరమైనా..
నీ ప్రేమ కన్నా సమయమే నాకు ముఖ్యం..
నీకూ నీ ప్రేమకు ఓ నమస్కారం!!
ఊపిరి సలపనట్టు..
ప్రాణమే పోయినట్టు..
ఉంటుందోయ్..నీ దూరం
ఇక నిన్ను ప్రేమిస్తూ కూర్చుంటే..
పోగొట్టుకుంటానోయ్.. నా విలువైన సమయం..
నీవు దూరమైనా..
నీ ప్రేమ కన్నా సమయమే నాకు ముఖ్యం..
నీకూ నీ ప్రేమకు ఓ నమస్కారం!!
No comments:
Post a Comment