Saturday, April 18, 2015

కళ్ళు నులుముకొని..
వొళ్ళు విరుచుకుని..
గభాలున మేలుకొని..
సమయం దాటిందే....అనుకొని
టకటకమని పనులు ముగించుకొని..
పరుగులెత్తే ఓ సగటు జీవి..!!!
...
హడావుడి అనే కిటికీ రెక్క తీసి చూడవయా..
ప్రపంచమన్నది ఏమిటో..
సమాజం ఏ స్థితిలో ఉన్నదో..
నీ బాధ్యత ఏమిటో...
ఈ చిన్ని జీవితానికొక పరమార్ధం కల్పించుకో

No comments:

Post a Comment