Saturday, June 6, 2015



పాపం సినిమావాళ్ళు ..
టైటిల్ దగ్గర్నుంచి ..
సినిమా సీన్ల వరకు ..
అన్ని వివాదాలే ..
కొన్ని పబ్లిసిటి ఇస్తాయ్ ..
కొన్ని కొంప ముంచుతాయ్ ..
ఏదేమైనా.. ఆ వివాదాలు మనం మాట్లాడుకోటానికి విశేషాలు ..
టీవీ వారికి అవి వ్యాపార మూలకాలు !!!


-మీ లక్ష్మి

No comments:

Post a Comment