Thursday, June 4, 2015

"సీతయ్య .. ఎవరి మాట వినడు " అని ఒక్కరి గురించే అన్నారేం ??
మన దేశం లో అందరూ "సీతయ్య"లు ; "సీతమ్మ" లే ...
అదే .. దేన్నైనా తినద్దు; తాగద్దు అంటే ఎందుకు వింటారు??
వినరు .. విననే వినరు ..
అందుకే కంపెనీలన్నీ "కన్స్యూమర్ ఈజ్ కింగ్ " అంటున్నాయి ..
వినియోగదారుల పిచ్చే శ్రీ రామ రక్ష అని..
ఎక్కడ కన్నెర్రజేస్తే "సేల్స్ " పడిపోతాయేమో అని..
-మీ లక్ష్మి

No comments:

Post a Comment