Thursday, June 4, 2015

నీటిలో పడవలా సాగుతున్న నాకు .. 
తీరం నువ్వు .. 
మధ్యలో సుడిగుండాలు ఎన్ని వచ్చినా
నిన్ను చేరేందుకే నా ప్రయత్నం .. 
నా ప్రయాసలు ఎప్పుడు అయ్యేనో సఫలం ??
నేను నీతో కూడి ఎప్పుడు అవుతానో సంపూర్ణం !!!

-మీ లక్ష్మి 

No comments:

Post a Comment