అడవిలో సాగుతోంటే ..
దారీ తెన్నూ తెలియకపోతే ..
ఏ జ్యోతి కోసం వెతుకుతామో ..
ఆ జ్యోతి స్వరూపమే గురువు ..
గురువుంటే నీ అభ్యాసం కాదా సులువు ??
ఆ గురువు చరణాలయందే నీకు జ్ఞాన,మోక్షాలు కలవు ..
గురువు లేనిచో ఆత్మ సాక్షాత్కారం ఎన్నటికీ పొందలేవు !!!
-మీ లక్ష్మి

No comments:
Post a Comment