మీసం మెలేసి .. తొడ కొట్టటం పాత పధ్ధతి ..
అవతలి వారి బలహీనతల మీద కొట్టటం కొత్త పధ్ధతి ..
ఎన్నాళ్ళని మీసం తిప్పి, తొడలు కొడతారు ??
..
విసుగానిపించట్లా ??
ఔనులే .. విసుగొస్తే సినిమాల్లో అవి చుపించినపుడల్లా ..
కాసులు కురిపిస్తారా మన జనాలు ??
అయితే ఒకటి ...
సినిమాల్లో చేస్తే అది వినోదం ..
బయట ఆ కళ ప్రదర్శిస్తే అది .. "అతి " చేయటం ..
-మీ లక్ష్మి

No comments:
Post a Comment