సినిమాల టైటిళ్ళు ..
వారికి నచ్చినట్టు పెట్టుకుంటే ..
ఏమిటో కొందరి గోల ..
మనోభావాలంటూ సాకులు చెప్పి ..
సినిమావాళ్ళని ఇబ్బందులు పెడుతూ ..
వినోదం పొందుతారు ..
ఇష్టమంటూ ఒకటుంటుందిగా ..
స్వేచ్ఛ కూడా ఉండాలిగా
వారి ఇష్టానికి , స్వేఛ్చకి కూడా విలువివ్వండి !!!
-మీ లక్ష్మి
వారికి నచ్చినట్టు పెట్టుకుంటే ..
ఏమిటో కొందరి గోల ..
మనోభావాలంటూ సాకులు చెప్పి ..
సినిమావాళ్ళని ఇబ్బందులు పెడుతూ ..
వినోదం పొందుతారు ..
ఇష్టమంటూ ఒకటుంటుందిగా ..
స్వేచ్ఛ కూడా ఉండాలిగా
వారి ఇష్టానికి , స్వేఛ్చకి కూడా విలువివ్వండి !!!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment