ప్రేమ .. స్వర్గమే
అది సఫలమైతే ...
ప్రేమ నరకమే
అది విఫలమైతే ...
కానీ ఆ స్వర్గమో .. నరకమో ..
ఇచ్చేది ప్రేమ కాదు ..
అది అందించేది నువ్వు ప్రేమించిన మనసు..
ప్రేమ కేవలం ఆ రూపు సంతరించుకుంటుంది ..
అద్దంలా ఆ భావనని ప్రతిబింబిస్తుంది !!
-మీ లక్ష్మి
అది సఫలమైతే ...
ప్రేమ నరకమే
అది విఫలమైతే ...
కానీ ఆ స్వర్గమో .. నరకమో ..
ఇచ్చేది ప్రేమ కాదు ..
అది అందించేది నువ్వు ప్రేమించిన మనసు..
ప్రేమ కేవలం ఆ రూపు సంతరించుకుంటుంది ..
అద్దంలా ఆ భావనని ప్రతిబింబిస్తుంది !!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment